స్త్రీలు
రెండు కోవలు.
ప్రియు రాళ్ళూ
రప్పలూ
సిగరెట్
భస్మమై
కాలి రాలిన కాలపు
మారు మిత్రుడు
మిత్రుడికి మారు
పూలు
కోయనూ లేను
ఏరనూ లేను
చీకటి
అలసిన జాబిలి
అనుమతితో
చేరగిలడం
1 comment:
రెండు కోవలు.
ప్రియు "రాళ్ళూ"
రప్పలూ
Wah.. wah.. రాళ్ళూ, రప్పలూ ఎప్పుడూ గాయపరచేవేగా!!
Post a Comment