Friday, November 8, 2013

spirit of hyderabad- 6TV song





మిష్ట్రీ లెన్నో హిష్ట్రీ గున్న మినీ ఇండియా
దక్కన్ ధడ్కన్ జాన్ జుబాన్ చార్ మినారులై
భాగమతి ప్రేమ గుర్తు మంత్ర నగరిదే
చార్ సౌ సాల్ కా షహర్ హై యహీ హైదరాబాద్
అనుపల్లవి
ఖ్వాబోంసే జీతే హై సభీ
మిల్ జాయే అగర్ భీ జహన్నుం
జన్నత్ బనాతే చలో
సిక్స్ టివి ...
స్పిరిట్ ఫ్ హైద్రబాద్  ....................2
చరణం ..1
సుబాహ్ ఉఠేతో చాయ్  ఇరానీ
దోపహర్ కో హై బిర్యానీ
ఫేకం ఫేకీ ఖీంచాతానీ
ఖుల్లంఖుల్లా బాతాకానీ
ప్యార్ కరేతో నవాబ్ కీ రాణీ
పలట్ గయేతో ఫిర్ ఏక్ కహానీ
జీనా మర్ నా ఫిక్స్ యహా పర్
గోల్ గుమ్మజ్ ఫిర్ కే ఆకర్
ఈ నగరంలో వెలుగూనీడల్లో త్యాగాలెన్నెన్నో జీవించే  ఇలా
సిక్స్ టివి ...
స్పిరిట్ ఫ్ హైద్రబాద్  .............................2
చరణం ....2
కోటల్లోనే కోరికలుంటాయ్
రాజుల్తో మా పోలికలుంటాయ్
నిన్నారేపటి ఫికరే లేదు
ఈరోజన్నది గడిస్తె సాలు
కష్టం వస్తే దర్గకు పోతం
సల్లగ సూడని యాటలు కోస్తాం
బోనాల్లోమైసమ్మా అంటాం
రంజాన్ లో రోజా వుంటాం
Peace we will give to all who live
No caste No creed free to live
సిక్స్ టివి ...
స్పిరిట్ ఫ్ హైద్రబాద్  ..................2

watch this song @
https://www.facebook.com/photo.php?v=10152395632683228&set=vb.736603227&type=2&theater